(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.117. అధ్యాయః 117
Mahabharata - Shanti Parva - Chapter Topics
ముపివరేణ వ్యాఘ్రీకృతస్య స్వీయశునో గజాద్భయే సతి గజత్వప్రాపణం॥ 1॥ పునః సింహాద్భయే సింహీకృతస్య తస్యైవ శరభాద్భయే శరభీకరణం॥ 2॥ దుష్టభావేనాత్మజిఘాంసోస్తస్య పునః శ్వభావప్రాపణం॥ 3॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-117-0x(5659)(69316)
వ్యాఘ్రశ్వోటజమూలస్థస్తృప్తః సుప్తో హతైర్మృగైః।
నాగభాగాత్తముద్దేశం మత్తో మేఘ ఇవోత్థితః॥ 12-117-1(69317)
ప్ర--కరటః ప్రాంశుః పఝీ వితతకుంభకః।
సు--ణో మహాకాయో మేఘగంభీరనిః స్వనః॥ 12-117-2(69318)
తం దృష్ట్వా కుంజరం మత్తమాయాంతం బలగర్వితం।
వ్యా హస్తిభయాంత్రస్తస్తమృషిం శరణం యయౌ॥ 12-117-3(69319)
తతోఽనయత్కుంజరత్వం వ్యాఘ్రం తమృషిసత్తమః।
మహమేఘోపమం దృష్ట్వా స భీతో హ్యభవద్గజః॥ 12-117-4(69320)
తతః కమలషణ్·డాని సల్లకీగహనాని చ।
వ్య--రత్స ముదాయుక్తః పఝరేణువిభూషితః॥ 12-117-5(69321)
కదచిద్దమమాణస్య హస్తినః సంముఖం తదా।
ఋషేస్తస్యోటస్థస్య కాలోఽగచ్ఛద్దివానిశం॥ 12-117-6(69322)
అథాజగామ తం దేశం కేసరీ కేసరారుణః।
గిన్విందరజో భీమః సింహో నాగకులాంతకః॥ 12-117-7(69323)
తం--- సింహమాయాంతం నాగః సింహభయార్దితః।
ఋషిం శరణమాపేదే వేపమానో భయాతురః॥ 12-117-8(69324)
స త-ః సింహతాం నీతో గజేంద్రో మునినా తదా।
తం చ నాగణయత్సింహం తుల్యజాతిసమన్వయాత్॥ 12-117-9(69325)
దృష్ట్వా చ సోఽభవత్సింహో వన్యో హింసన్నవాగ్బలః।
స చాశ్రపేఽవసత్సింహస్తస్మిన్నేవ సుఖీ వనే॥ 12-117-10(69326)
న చాన్యే క్షుద్రపశవస్తపోవనసమీపతః।
వ్యదృశ్యంత తదా త్రస్తా జీవితాకాంక్షిణస్తథా॥ 12-117-11(69327)
కదాచిత్కాలయోగేన సర్వప్రాణివిహింసకః।
బలవాన్క్షతజాహారో నానాసత్వభయంకరః॥ 12-117-12(69328)
అష్టపాదర్ధ్వనయనః శరభో వనగోచరః।
తం సింహం హంతుమాగచ్ఛన్మునేస్తస్య నివేశనే॥ 12-117-13(69329)
`తం దృష్ట్వా శరభం యాంతం సింహః పరభయాన్వితః।
ఋషిం శరణమాపేదే వేపమానః కృతాంజలిః॥' 12-117-14(69330)
సం మునిః శరభం చక్రే బలోత్కటమరిందమ।
తతః స శరభో వన్యో మునేః శరభమగ్రతః।
దృష్ట్వా బలినమత్యుగ్రం ద్రుతం సంప్రాద్రవద్వనం॥ 12-117-15(69331)
స ఏవం శరభస్థానే న్యస్తో వై మునినా తదా।
మునేః పార్శ్వగతో నిత్యం శరభః సుఖమాప్తవాన్॥ 12-117-16(69332)
తతః శరభసంత్రస్తాః సర్వే మృగగణా వనాత్।
దిశః సంప్రాద్రవత్రాజన్భయాజ్జీవితకాంక్షిణః॥ 12-117-17(69333)
శరభోఽప్యతిసంహృష్టో నిత్యం ప్రాణివధే రతః।
ఫలమూలాశనం కర్తుం నైచ్ఛత్స పిశితాశనః॥ 12-117-18(69334)
తతః క్షుద్రసమాచారో బలేన చ సమన్వితః।
ఇయేష తం మునిం హంతుమకృతజ్ఞః కృతాన్వయః॥ 12-117-19(69335)
`చింతయామాస చ తదా శరభః శ్వానపూర్వకః॥ 12-117-20(69336)
అస్య ప్రభావాత్సంప్రాప్తో వాఙ్భాత్రేణైవ కేవలం।
శరభత్వం సుదుష్ప్రాపం సర్వభూతభయంకరం॥ 12-117-21(69337)
అన్యేఽప్యత్ర భయత్రస్తాః సంతి సత్వా భయార్దితాః।
మునిమాశ్రిత్య జీవంతో మృగాః పక్షిగణాస్తథా॥ 12-117-22(69338)
తేషామపి కదాచిచ్చ శరభత్వం ప్రయచ్ఛతి।
సర్వసత్వోత్తమం లోకే బలం యత్ర ప్రతిష్ఠితం॥ 12-117-23(69339)
పక్షిణామప్యయం దద్యాత్కదాచిద్గారుడం బలం॥ 12-117-24(69340)
యావదన్యస్య సంప్రీతః కారుణ్యం తు సమాశ్రితః।
న దదాతి బలం తుష్టః సత్వస్యాన్యస్య కస్యచిత్॥ 12-117-25(69341)
తావదేనమహం విప్రం వధిష్యామి చ శీఘ్రతః।
స్థాతుం మయా శక్యమిహ మునిఘాతాన్న సంశయః॥' 12-117-26(69342)
తతస్తేన తపఃశక్త్యా విదితో జ్ఞానచక్షుషా।
విజ్ఞాయ చ మునిః ప్రాజ్ఞస్తతః శాపం ప్రయుక్తవాన్॥ 12-117-27(69343)
`అహమగ్నిప్రభో నామ మునిర్భృగుకులాన్వయః।
మనసా నిర్దహేయం చ జగత్సంధారయామి చ॥ 12-117-28(69344)
మమ వశ్యం జగత్సర్వం దేవా యచ్చ చరాచరం।
సంతి దేవాశ్చ యే భీతాః స్వధర్మం న త్యజంతి యే।
స్వధర్మాచ్చలితాన్సర్వాన్వాఙ్భాత్రేణాపి నిర్దహే॥ 12-117-29(69345)
కిమంగ త్వం మయా నీతః శరభత్వమనామయం।
క్రూరః స సర్వభూతేషు హీనశ్చాశుచిరేవ చ॥' 12-117-30(69346)
శ్వా త్వం ద్వీపిత్వమాపన్నో ద్వీపీ వ్యాఘ్రత్వమాగతః।
వ్యాఘ్రాన్నాగో మదపటుర్నాగః సింహత్వమాగతః॥ 12-117-31(69347)
సింహస్త్వం బలమాపన్నో భూయః శరభతాం గతః।
మయా స్నేహపరీతేన విసృష్టో న కులాన్వయః॥ 12-117-32(69348)
యస్మాదేవమపాపం మాం పాప హింసితుమిచ్ఛసి।
తస్మాత్స్వయోనిమాపన్నః పునః శ్వానో భవిష్యసి॥ 12-117-33(69349)
తతో మునిజనద్వేష్టా దుష్టాత్మా ప్రాకృతోఽబుధః।
ఋషిణా శరభః శప్తస్తద్రూపం పునరాప్తవాన్॥ ॥ 12-117-34(69350)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి సప్తదశాధికశతతమోఽధ్యాయః॥ 117॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-117-1 మృగైస్తృప్తః॥
12-117-9 సమన్వయాత్సంబంధాత్॥
12-117-19 తతో రుధిరతర్షేణ బలినా శరభోఽన్వితః ఇతి ఝ. పాఠః॥
12-117-31 మదపటుః ప్రవహన్మదః॥
12-117-32 విసృష్టో వివిధేన రూపేణ త్వం సృష్టః। న తు త్వం కులాన్వయః।
తేన తేన కులేనాన్వయః సంబంధో యస్య స కులాన్వయస్తాదృశస్త్వం న భవసి॥
12-117-33 శ్వైవ త్వం హి భవిష్యసీతి ఝ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.